10. అనుబంధ చతుష్టయం

10. అనుబంధ చతుష్టయం


            విషయ, సంబంధ, ప్రయోజన, అధికారులనునివి శాస్త్రంబునకు అనుబంధ చతుష్టయంబు.  దానియందు శాస్త్రంబునకు జీవ బ్రహ్మంబుల కేకత్వంబె విషయమనదగు.  బ్రహ్మశాస్త్రంబులకు ప్రతిపాదద్య ప్రతిపాదక భావమె సంబంధమని పించును.  సకల దుఃఖనివృత్తిచే నిత్యానంద పదప్రాప్తియె ప్రయోజనమనబడును.  సాధన చతుష్టయ సంపన్నుండె అధికారియనదగు.