31. ఈశ్వర ముఖ్యగుణములు

31. ఈశ్వర ముఖ్యగుణములు


            సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వనియంతృత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వాత్మకత్వ, సర్వశక్తిత్వాదులే యీశ్వరుని ముఖ్య గుణంబులు.  కర్తృత్వ, అకర్తృత్వ, అన్యధా కర్త్వత్వంబనెడిదె యీశ్వరుని ప్రభుత్వ సామార్థ్యత్రయంబు.