23. చిత్తుచతుర్విధం

23. చిత్తుచతుర్విధం


            జీవేశ్వర కూటస్తబ్రహ్మలనునవి చిత్తుచతుర్విధ భేదంబులు.  వాటికి ఘటజలంబున ప్రతిబింబించిన నాభ్ర నక్షత్రాకాశంబును, మేఘాంశతుషార జలంబున ప్రతిబింబించిన మిత్తాకాశంబును, ఘటావఛిన్నాకాశంబును, మహాకాశంబును నివి క్రమంబుగా దృష్టాంత చతుష్టయంబగు.