41. మాయాగుణద్వయం

41.  మాయాగుణద్వయం


            స్వతంత్ర, అస్వతంత్రతయను రెండు మాయాగుణంబులు. వాటియందు మాయ మిథ్యయౌటచేతను, సద్రూపచైతన్యంబు విడిచితోచుటకు సమర్థంబుగాదు గావున అస్వతంత్రయైయుండు.  సాకిక్షుడైన యసంగమ యుండగు నాత్ముని జీవాది ప్రపంచమయునిగా జేయుటె స్వతంత్రయనదగు మరియు   మిథ్యయనుటెట్లనిన    గగన    కుసుమంబట్ల   సర్వదా శూన్యంబనుటగాదు.  మరి యెట్లనిన స్వప్న గజంబువలె దోచుచు విచారా బాధితంబగు నెద మిథ్యయనదగు.