26. పరిచ్ఛేదత్రయం

26. పరిచ్ఛేదత్రయం


            కాలపరిచ్ఛేద, దేశపరిచ్ఛేద, వస్తు పరిచ్ఛేదములను నివిబ్రహ్మయొక్క పూర్ణపదంబు నందు నివారింపందగిన పరిచ్ఛేద త్రయంబు, వాటియందు యొక్క దేశంబునంగల డొక్కదేశంబున లేదనునదె దేశ పరిచ్ఛేదంబనదగు.  యొక కాలంబున గల డొక్కకాలంబు లేదనుటె కాలపరిచ్ఛేదంబున నొప్పు.  నొక వస్తువిదగు నొక వస్తువిది కాదనుటె వస్తు పరిచ్ఛేదమన వెలయు.