15. సద్గురూపదేశం

15. సద్గురూపదేశం


            ప్రసన్నుండగు శిష్యుని శిష్యాధికారంబు బరీక్షించి కృపాకటాక్షంబుచే చూచి భయంబుడిపి అభయకరంబు శిరంబుపై జేర్చి శృతియుక్తులచే నాతని దేహాద్యనాత్మబుద్ధిని నేతివాక్యంబుచే పోద్రోచి నీవే పరబ్రహ్మంబవనియన్న యర్థంబు దెలుపుటే శ్రీ గురుని యుపదేశంబనదగు.